అటవీ శాఖ ( Forest Department ) లో ఉద్యోగాల భర్తీ కొరకు ప్రభుత్వం ఒక మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ అసోసియేట్ ( Project Associate ) మరియు జూనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ ( Junior Project Consulatnt) విభాగంలో మొత్తం 04 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ / మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నట్టువంటి అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. Apply చేసుకున్న వారికి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 50,000 జీతం ఇస్తారు. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.
ఆర్గనైజేషన్ పేరు :
అటవీ శాఖ ( Forest Department ) లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది.
ఎలాంటి ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా అటవీ శాఖ ( Forest Department ) లో ప్రాజెక్ట్ అసోసియేట్ ( Project Associate ) మరియు జూనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ ( Junior Project Consulatnt) విభాగంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ / మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
జీతం వివరాలు :
సెలెక్ట్ అయిన అభ్యర్ధులకు నెలకు 50,000 వరకు జీతం ఇస్తారు.
వయస్సు ఎంత ఉండాలి :
Apply చేసుకునే అభ్యర్ధులకు 18 నుండి 42 సంవత్సరముల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరములు SC/ST వారికి 5 సంవత్సరములు రిజర్వేషన్ వర్తిస్తుంది.
ఎలా APPLY చేయాలి :
కేవలం Online లో మాత్రమే Apply చేయాలి. ఎలాంటి Offline అప్లికేషన్స్ నీ ప్రభుత్వం అనుమతించదు.
ఎలా ఎంపిక చేస్తారు :
Apply చేసుకున్న వారినీ ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్య తేదీలు :
ఇంటర్వ్యూ తేది : 24.04.2024
మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
Pdf File Link : Click Here