ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( AAI ) లో ఉద్యోగాల భర్తీ కొరకు ఒక మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఎక్జిక్యూటివ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలలో మొత్తం 490 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నట్టువంటి అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 40,000 జీతం ఇస్తారు. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.
ఆర్గనైజేషన్ పేరు :
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( AAI ) లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది.
ఎలాంటి ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( AAI ) లో జూనియర్ ఎక్జిక్యూటివ్ విభాగంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
జీతం వివరాలు :
సెలెక్ట్ అయిన అభ్యర్ధులకు నెలకు 40,000 వరకు జీతం ఇస్తారు.
వయస్సు ఎంత ఉండాలి :
Apply చేసుకునే అభ్యర్ధులకు 18 నుండి 27 సంవత్సరముల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరములు SC/ST వారికి 5 సంవత్సరములు రిజర్వేషన్ వర్తిస్తుంది.
ఎలా APPLY చేయాలి :
కేవలం Online లో మాత్రమే Apply చేయాలి. ఎలాంటి Offline అప్లికేషన్స్ నీ ప్రభుత్వం అనుమతించదు.
ఎలా ఎంపిక చేస్తారు :
Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేసి జాబ్ ఇస్తారు.
మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
Pdf File Link : Click Here