AP అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలు | Latest AP Forest Department Notification 2024 | AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( APPSC)  నుండి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 37 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ   పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి  ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నట్టువంటి అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. Apply చేసుకున్న వారికి APPSC  రాత పరీక్ష నిర్వహిస్తుంది. రాత పరీక్ష మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 40,000 జీతం ఇస్తారు. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

ఆర్గనైజేషన్ పేరు :

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( APPSC ) ద్వారా AP అటవీ శాఖ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ ను  విడుదల చేసింది.

ఎలాంటి ఉద్యోగాలు  :

ఈ నోటిఫికేషన్ ద్వారా AP  అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ జాబ్స్ కి   Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ  పూర్తి చేసి ఉండాలి

జీతం వివరాలు :

సెలెక్ట్ అయిన అభ్యర్ధులకు నెలకు 40,000 వరకు జీతం ఇస్తారు.

వయస్సు ఎంత ఉండాలి :

Apply చేసుకునే అభ్యర్ధులకు 18 నుండి 42 సంవత్సరముల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరములు SC/ST వారికి 5 సంవత్సరములు రిజర్వేషన్ వర్తిస్తుంది.

ఎలా APPLY చేయాలి :

కేవలం Online లో మాత్రమే Apply చేయాలి. ఎలాంటి Offline అప్లికేషన్స్ నీ ప్రభుత్వం అనుమతించదు.

ఎలా ఎంపిక చేస్తారు :

Apply చేసుకున్న వారికి APPSC  రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. 

ముఖ్య తేదీలు :

Apply చేయండానికి చివరి తేది : 05.05.2024

Pdf File  Link : Click Here

Leave a Comment