సదర్ ల్యాండ్ ( Sutherland ) కంపెనీ లో భారీగా ఉద్యోగాలను భర్తీ కొరకు ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ నీ స్టార్ట్ చేశారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా Sutherland కంపెనీ లో అసోసియేట్ – కస్టమర్ సర్వీస్ ( Associate – Customer Service ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే Apply చేసుకోవచ్చు. Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకున్న వారికి కంపెనీ వారు కాల్ చేసి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు Apply చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.
సంస్థ / కంపెనీ పేరు :
Sutherland ( సదర్ ల్యాండ్ ) కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ రిక్రూట్మెంట్ నీ స్టార్ట్ చేశారు.
ఎలాంటి ఉద్యోగాలు :
ఈ రిక్రూట్మెంట్ ద్వారా Sutherland ( సదర్ ల్యాండ్ ) కంపెనీ లో అసోసియేట్ కస్టమర్ సర్వీస్ ( Associate Customer Service ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి
ట్రైనింగ్ ఎవరికి ఇస్తారు :
ఫ్రెషర్ గా సెలెక్ట్ అయిన వారికి సదర్ ల్యాండ్ ( Sutherland ) కంపెనీ వారు తమ కంపెనీ రూల్స్ ప్రకారం ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.
జీతం వివరాలు :
ఈ జాబ్ కి ట్రైనింగ్ సమయం లో కూడా జీతం ఇస్తారు. నెలకు 30,000 జీతం ఇస్తారు.
వయస్సు ఎంత ఉండాలి :
మన దేశం ఏ కంపెనీ జాబ్స్ కి Apply చేయాలనుకున్న మినిమం 18 సంవత్సరాలు దాటి ఉండాలి.
జాబ్ లొకేషన్ :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి మన దేశంలో ఉన్నటువంటి వారి చెన్నై ( Chennai ) బ్రాంచ్ లో పోస్టింగ్ ఉంటుంది.
ఎలా APPLY చేయాలి :
సదర్ ల్యాండ్ ( Sutherland ) కంపెనీ వారు ఈ రిక్రూట్మెంట్ కి కేవలం Online అప్లికేషన్స్ మాత్రమే Accept చేస్తారు.
ఎలా ఎంపిక చేస్తారు :
Online లో Apply చేసుకున్న వారి రెసుమే షార్ట్ లిస్ట్ చేస్తారు సెలెక్ట్ అయిన వారికి కాల్ చేసి ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి జాయినింగ్ లెటర్ ఇస్తారు.
More Details & Apply Link : Click Here