తెలంగాణ లోని పోషకాహార శాఖ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఒక మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి తెలంగాణ లో ఉన్నట్టువంటి అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. Apply చేసుకున్న వారికి ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 32,000 జీతం ఇస్తారు. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.
ఆర్గనైజేషన్ పేరు :
తెలంగాణ లోని పోషకాహార శాఖ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
ఎలాంటి ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
జీతం వివరాలు :
సెలెక్ట్ అయిన అభ్యర్ధులకు నెలకు 32,000 వరకు జీతం ఇస్తారు.
వయస్సు ఎంత ఉండాలి :
Apply చేసుకునే అభ్యర్ధులకు 18 నుండి 30 సంవత్సరముల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరములు SC/ST వారికి 5 సంవత్సరములు రిజర్వేషన్ వర్తిస్తుంది.
ఎలా APPLY చేయాలి :
Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.
ఎలా ఎంపిక చేస్తారు :
Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేసి జాబ్ ఇస్తారు.
మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
ముఖ్య తేదీలు :
ఇంటర్వ్యూ తేది : 26.04.2024
Pdf File Link : Click Here