తెలంగాణ పోషకాహార శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest ICMR NIN Notification 2024

తెలంగాణ లోని పోషకాహార శాఖ లో ఉద్యోగాల భర్తీ కొరకు  ఒక మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ అసిస్టెంట్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత డిగ్రీ   పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి  తెలంగాణ లో ఉన్నట్టువంటి అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. Apply చేసుకున్న వారికి ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక … Read more