కరెంట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest NHPC Notification 2024
నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ( NHPC ) లో ఉద్యోగాల భర్తీ కొరకు ప్రభుత్వం ఒక మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలలో మొత్తం 57 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో ITI / డిప్లొమా / B.Tech పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి … Read more