తెలంగాణ లోనీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఒక మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ క్లర్క్, స్టోర్ కీపర్, కంప్యూటర్ ఆపరేటర్ తో పాటు మరికొన్ని విభాగంలో మొత్తం 32 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి తెలంగాణ లో ఉన్నట్టువంటి అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. Apply చేసుకున్న వారికి ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 19,500 జీతం ఇస్తారు. ఈ నోటిఫికేషన్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.
ఆర్గనైజేషన్ పేరు :
తెలంగాణ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
ఎలాంటి ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్, స్టోర్ కీపర్, కంప్యూటర్ ఆపరేటర్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
జీతం వివరాలు :
సెలెక్ట్ అయిన అభ్యర్ధులకు నెలకు 19,500 వరకు జీతం ఇస్తారు.
వయస్సు ఎంత ఉండాలి :
Apply చేసుకునే అభ్యర్ధులకు 18 నుండి 42 సంవత్సరముల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరములు SC/ST వారికి 5 సంవత్సరములు రిజర్వేషన్ వర్తిస్తుంది.
ఎలా APPLY చేయాలి :
కేవలం Online లో మాత్రమే Apply చేయాలి. ఎలాంటి Offline అప్లికేషన్స్ నీ ప్రభుత్వం అనుమతించదు.
ఎలా ఎంపిక చేస్తారు :
Apply చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు.
మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
ముఖ్య తేదీలు :
Apply చేయండానికి చివరి తేది : 15.04.2024
Pdf File Link : Click Here