Deloitte కంపెనీ లో భారీగా ఉద్యోగాలు | Latest Deloitte Recruitment 2024

Deloitte కంపెనీ లో భారీగా ఉద్యోగాలను భర్తీ కొరకు ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ నీ స్టార్ట్ చేశారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా Deloitte కంపెనీ లో కన్సల్టింగ్ – ఇంటర్న్ షిప్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే Apply చేసుకోవచ్చు. Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకున్న వారికి కంపెనీ వారు కాల్ చేసి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు Apply చేసుకునే లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

సంస్థ / కంపెనీ పేరు :

Deloitte కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ రిక్రూట్మెంట్ నీ స్టార్ట్ చేశారు.

ఎలాంటి ఉద్యోగాలు  :

ఈ రిక్రూట్మెంట్ ద్వారా Deloitte కంపెనీ లో కన్సల్టింగ్ ఇంటర్న్ షిప్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ జాబ్స్ కి   Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి

ట్రైనింగ్ ఎవరికి ఇస్తారు :

ఫ్రెషర్ గా సెలెక్ట్ అయిన వారికి Deloitte కంపెనీ వారు తమ కంపెనీ రూల్స్ ప్రకారం  ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.

జీతం వివరాలు :

ఈ జాబ్ కి ట్రైనింగ్ సమయం లో కూడా జీతం ఇస్తారు. నెలకు  40,000 జీతం ఇస్తారు.

వయస్సు ఎంత ఉండాలి :

మన దేశం ఏ కంపెనీ  జాబ్స్ కి Apply చేయాలనుకున్న మినిమం 18 సంవత్సరాలు దాటి ఉండాలి.

జాబ్ లొకేషన్ :

ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి మన దేశంలో ఉన్నటువంటి వారి హైదరాబాద్ బ్రాంచ్ లో పోస్టింగ్ ఉంటుంది.

ఎలా APPLY చేయాలి :

Deloitte కంపెనీ వారు ఈ రిక్రూట్మెంట్ కి కేవలం Online అప్లికేషన్స్ మాత్రమే Accept చేస్తారు.

ఎలా ఎంపిక చేస్తారు :

Online లో Apply చేసుకున్న వారి రెసుమే షార్ట్ లిస్ట్ చేస్తారు సెలెక్ట్ అయిన వారికి కాల్ చేసి ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి జాయినింగ్ లెటర్ ఇస్తారు.

More Details & Apply Link : Click Here

Leave a Comment